సిబిఐటి వద్ద ఉద్రిక్తత

సిబిఐటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: సిబిఐటి కాలేజీ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపాల్ చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. పెంచిన రెండు లక్షల రూపాయల ఫీజును ఉపసంహరించాలని విద్యార్థలు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలను బాయ్‌కాట్ చేశారు.

Comments