భద్రాచలంలో నకిలీ నోట్ల ముఠా అరెస్టు

నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం: గతకొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను గురువారం భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 96,500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Image result for fake notes

Comments