తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసలందించింది. జీఈఎస్ బాగా నిర్వహించారని తెలంగాణ పోలీసులకు కితాబిచ్చింది. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని డీజీపీ మహేందర్‌రెడ్డికి అమెరికా కాన్సులేట్ జనరల్ ఈ మేరకు ఓ లేఖ రాసింది.
Comments
Post a Comment